WGL: జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్లో సన్మానించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.