BHNG: భువనగిరి పట్టణంలోని12వ వార్డు పగిడిపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వార్డ్ కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్‌లు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో అండర్ డ్రైనేజీ పనులని శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.