PDPL: 1 అక్టోబర్ 2026 నాటికి ప్రత్యేక ఓటర్ జాబితా సంక్షిప్త సవరణ పూర్తిచేసి తుది జాబితా వెల్లడిస్తామని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 15 నుంచి 24 వరకు అధికారులకు శిక్షణ, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని పేర్కొన్నారు. జూలై 31న ముసాయిదా జాబితా ప్రకటిస్తామన్నారు.