NGKL: జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంఛార్జీలను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి -జహంగీర్, అచ్చంపేట నియోజకవర్గానికి- సుభాప్రధ్ ప్రభత పటేల్ నూలీ, కల్వకుర్తి నియోజకవర్గానికి-రాజీని సాయిచంద్, కొల్లాపూర్ నియోజకవర్గానికి ఏ. వెంకటేశ్వర్ రెడ్డిని నియమించారు.
Tags :