SRCL: 3 నుంచి 5 ఏళ్ల వయసు గల పిల్లలందరూ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా చూడాలని అంగన్వాడీ టీచర్లను ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి ఆదేశించారు. ముస్తాబాద్ మండలంలో గురువారం ఆయన సమీక్షా నిర్వహించారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.