RR: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇంఛార్జీలను ప్రకటించారు. మేడ్చల్‌కు రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరికి నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్‌కు కె.నవీన్ రావు, కూకట్‌పల్లికి గజ్జెల నాగేశ్, ఉప్పల్‌కు గొంగిడి మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎల్బీనగర్కు నాగేశ్ ముదిరాజ్, శేరిలింగంపల్లికి శంభిపూర్ రాజు ఎంపికయ్యారు.