TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, ఉద్యానరంగ ప్రోత్సాహం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. HYD వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్సింగ్చౌహాన్ను మర్యాద పూర్వకంగా కలిసి రైతులు సమస్యలను వివరించారు. యాసంగి సీజన్లో మొక్కజొన్న, జొన్న పంటల సాగు సుమారు 20.29 లక్షల ఎకరాల్లో జరిగిందన్నారు.