MDCL: నాగోల్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో MLA లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరై రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై చర్చించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు.