ASF: కెరమెరి మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మండల రైతులు MRO నాగార్జున గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై స్పందించిన జాతీయ NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేశ్ మాట్లాడుతూ.. మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో జొన్న సాగు జరిగిందన్నారు. రైతుల వద్ద 30 వేల క్వింటాళ్లకు పైగా జొన్న అందుబాటులో ఉందని వెల్లడించారు.