NLG: చిన్నకాపర్తి గ్రామానికి చెందిన సీపీఎం నాయకులు, అడ్వకేట్ లోడె విష్ణుమూర్తి (52) మృతి చెందారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, అడ్వకేట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం వారు విష్ణుమూర్తి మృతదేహం పై పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.