MDCL: 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గాజులరామారం సర్కిల్ షాపూర్ నగర్, సూరారం వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితులను అధికారులు పరిశీలించారు. చెత్త సేకరణ, స్వీపింగ్ పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం చింతల్ సర్కిల్లోని జగద్గిరిగుట్ట ట్రాన్స్ఫర్ స్టేషన్ను తనిఖీ చేసి వ్యర్థాల నిర్వహణపై సూచనలు జారీ చేశారు.