TG: సికింద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నిషేధిత ఓపియం, పాపీ స్ట్రా డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనుమానస్పదంగా తిరుగుతోన్న ఓ యువకుడిని తనిఖీ చేయగా.. అతడి వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన పవన్ కుమార్‌గా గుర్తించారు.