MNCL: బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్కు చెందిన రామస్వామి మరణించి ఇద్దరి అందుల జీవితాల్లో వెలుగులు నింపాడు. రామస్వామి ఎండ దెబ్బకు మరణించగా జనహిత సేవ సమితి సభ్యులు కుటుంబీకులకు నేత్రదానం గురించి వివరించారు. పుట్టడు దుఃఖంలో ఉండి నేత్రదానం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి నేత్రదానానికి ముందుకు వచ్చారు.