దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ దాదాపు 9 నిమిషాలు ఉంటుందని ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ న్యూస్ అభిమానులను షాక్కు గురిచేస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజున 4 నిమిషాల గ్లింప్స్ విడుదల చేయగా.. టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది.