MBMR: నవాబ్ పేట్ మండలంలోని కారుకొండా గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ భవనానికి జడ్చర్ల జడ్చర్ల జనంపల్లి అనిరుద్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు ఆధునిక వసతులతో స్టోరేజ్ భవనం నిర్మించడం జరుగుతుందని తెలిపారు.