TG: బండి సంజయ్‌ను కాపాడుతుంది రేవంత్ రెడ్డి కాదా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ‘మీకు ఆయనను కాపాడమని ప్రధాని మోదీ చెప్పలేదా? అందుకే కదా నిందితున్ని 9 రోజులు కాపాడారు. నిందితుడికి నాకా బంధీ ఏర్పాటు చేసి అరెస్ట్ చేశామని పచ్చి అబద్దాలు చెప్తున్నారు. నిందితున్ని మీరే అరెస్ట్ చేస్తే అక్కడ పోలీసుల బదులు లాయర్లు ఎందుకున్నారు?’ అని నిలదీశారు.