PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రపంచ సాహిత్య మహాసభల పోస్టర్ను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ విడుదల చేశారు. తెలుగు భాష వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షించారు. మాతృభాష మాధుర్యం అపూర్వమని పేర్కొంటూ, తెలుగు భాష అభివృద్ధికి పాలక దేవానంద్ చేస్తున్న కృషిని అభినందించారు.