SDPT: జిల్లా పరిధిలో అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సీపీ రేష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.