AP: మాజీ సీఎం జగన్కు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంతో జగన్కు బీపీ పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు. విశాఖలో జగన్ మహల్ కోసం పెట్టిన ఖర్చెంత అని ప్రశ్నించారు. కల్తీ మద్యం అమ్మినవారిపై మానవత్వమా అని మండిపడ్డారు. సంతానమే సంపద విధానాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెచ్చామని తెలిపారు.