RR: పెద్దఅంబర్‌పేట్ సమీపంలో అంతర్రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల ముఠాను ఎల్బీనగర్ SOT, వ్యవసాయ శాఖ, హయత్‌నగర్ పోలీసులు కలిసి ఛేదించారు. నిషేధిత BT-3 నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా, విక్రయాల్లో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. 600 కిలోల నకిలీ విత్తనాలు, 2 వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.