MDCL: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో రేపు (మే 22) SRH vs RCB IPL మ్యాచ్ నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్, హబ్సిగూడ, నాగోల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాల దారి మళ్లించారు. జనం ప్రత్యామ్నాయమార్గాలు, మెట్రో, RTC బస్సులను ఎంచుకోవాలని, ప్రేక్షకులు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలునిలపాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.