విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ రీఎంట్రీపై చర్చ మళ్లీ మొదలైంది. కోహ్లిని అభిమానులు వైట్ డ్రెస్‌లో చూడాలని ఆశిస్తున్నారు. తాజాగా కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ..కోహ్లిని మళ్లీ టెస్టుల్లోకి తీసుకురావాలని చాలామంది కోరుతున్నారని, దీనిపై విరాట్‌తో చర్చలు జరుగుతున్నాయని చెప్పడంతో అభిమానుల్లో ఆశలు పెరిగాయి.