VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ టి. వి.విజయకుమార్ చట్టాలపై ఉపాధి హామీ మహిళలకు గురువారం అవగాహన కల్పించారు. పిల్లలను బెట్టింగ్లకు పాల్పడకుండా చూసుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100/ 112 ఫోన్ చేయలని పేర్కొన్నారు. అలాగే, ఓటీపీలపై గోప్యత పాటించాలని కోరారు.