PLD: ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ మార్గమని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే. అమల కుమారి తెలిపారు. నకరికల్లు మండలం చాగల్లులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. PMDS విధానంతో తక్కువ వర్షపాతంలోనూ పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. 30 రకాల విత్తనాలతో విత్తన గుళికలను తయారు చేసి పొలాల్లో చల్లారు.