TG: సభ్యత్వ నమోదు కోసం నియోజకవర్గాలకు BRS ఇంఛార్జులను ప్రకటించింది. ఈ సారి బీఆర్ఎస్ డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేయనుంది. నియోజకవర్గాల ఇంఛార్జులు, నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనుంది. అనంతరం సభ్యత్వ నమోదుకు తేదీ ప్రకటించనుంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు.