WGL: గీసుగొండ మండలం కొనయమాకుల క్రాస్‌లో గురువారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLAలు ప్రకాష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, MP కావ్య, DCC అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.