CTR: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ నాయకులు గురువారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి పుంగనూరు డిపో ఎదుట నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న DA, PRC బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే IR ప్రకటించి PRC కమిషనర్‌ను నియమించాలన్నారు. UTS, TIM డామేజీల పేరుతో విధిస్తున్న రికవరీలను వెంటనే నిలిపివేయాలని కోరారు.