క్యాన్సర్ నివారణలో భాగంగా పరిశోధకులు మరో కొత్త చికిత్సను అభివృద్ధి చేశారు. ఇది ఎల్ఈడీ కాంతి, టిన్ ఆక్సైడ్ ఆధారిత నానోఫ్లెక్స్ను సమ్మేళనం చేయడం ద్వారా స్కిన్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. USలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్ & యూనివర్సిటీ ఆఫ్ పోర్చుగల్ పరిశోధకులు కలిసి దీనిని డెవలప్ చేశారు. ఈ చికిత్స ఫొటోథర్మల్ థెరపీ ఆధారంగా పనిచేస్తుంది.