NRML: కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలోని ఆయిల్ ఫామ్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 30కి పైగా పామాయిల్ చెట్లు కాలి బూడిదయ్యాయి. గ్రామానికి చెందిన కొంపల్లి రవీందర్‌కు చెందిన రెండు ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలో విద్యుత్ తీగలు తగలడంతో నిప్పురవ్వలు ఎగసపడి సుమారు 25 చెట్లు కాలిబూడిదయ్యాయి. దీంతో రైతు గుండెలు బాదుకుంటున్నాడు.