NTR, కొరటాల శివ కాంబోలో ‘దేవర 2’ ఉంటుందా లేదా అనే సస్పెన్స్ పెరుగుతోంది. దర్శకుడు స్క్రిప్ట్ పూర్తి చేసినా, మేకర్స్ నుంచి క్లారిటీ లేదు. నిన్న తారక్ పుట్టినరోజున నిర్మాణ సంస్థ శుభాకాంక్షలు చెప్పినా సీక్వెల్ హింట్ ఇవ్వలేదు. పైగా ‘దేవర’ అధికారిక హ్యాండిల్ నుంచి బర్త్ డే విష్ కూడా రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందా లేక రద్దయిందా అనే డౌట్ ఫ్యాన్స్‌లో మొదలైంది.