AP: మంత్రి లోకేష్ వాడుతున్న ‘బోత్ ఆర్ నాట్ ది సేమ్’ డైలాగ్పై జగన్ తీవ్రంగా స్పందించారు. ‘వెన్నుపోటు రాజకీయాలు, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం TDP చరిత్ర అయితే… ఒంటరిగా పోరాడి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ క్యారెక్టరని స్పష్టం చేశారు. ఐదేళ్లలో తాము ₹2,73,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేస్తే, TDP కేవలం రెండేళ్లలోనే ₹3,40,000 కోట్ల అప్పులు చేశారని జగన్ విమర్శించారు.