JN: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి, సభ్యులను TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి కలిశారు. మహిళా సాధికారత, మహిళల సంక్షేమం కోసం మహిళా కమిషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని, మహిళల హక్కుల పరిరక్షణతో పాటు వారి అభివృద్ధికి మహిళా కమిషన్ కీలక పాత్ర పోషించాలని వైస్ ప్రెసిడెంట్ అన్నారు.