MNCL: జాతీయ ఆరోగ్య మిషన్ కింద NTES ప్రోగ్రాంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO అనిత గురువారం తెలిపారు. రెండు STLS, రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులు తీసుకోబడవని హెచ్చరించారు.