AP: APSFTVTDC ఛైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పి.భరత్‌భూషణ్‌ను’ వైస్‌ఛైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియమించింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు మరో 14 మందిని సభ్యులుగా ప్రకటించింది.