KMM: దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి DCC అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో కలిసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందన్నారు.