NLR: రాపూరు మండలం రామకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ (SWPC) కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పరిశీలించారు. కేంద్రంలో చెత్త సేకరణ, వర్గీకరణ, వ్యర్థాల నిర్వహణ విధానాలను అధికారులు కలెక్టర్కు వివరించారు.