AP: సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘మద్యం, గంజాయిపై వార్తలు రాకుండా చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని.. పోలీసులు ట్విట్టర్‌కు లేఖ రాశారు. ప్రతీ కాలేజీలో గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారు. పోలీసులు గంజాయి నియంత్రణలో విఫలమయ్యారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి’ అని తెలిపారు.