హైదరాబాద్లో జరిగిన ‘డెకాయిట్’ థాంక్యూ మీట్లో హీరో అడివి శేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన సినిమాల పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణే తన అసలైన క్రెడిబిలిటీ అని పేర్కొన్నాడు. తనకు వ్యక్తిగతంగా ‘గుడ్ సినిమా శేష్’ అనే ట్యాగ్ రావాలని కోరుకుంటున్నానని, ఆ స్థాయి సంతృప్తిని ‘డెకాయిట్’ చిత్రం ఇచ్చిందని వెల్లడించాడు.