AP: హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత అనారోగ్యంతో పవన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. 10 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Tags :