BHNG: గుండాల మండలంలో రైతులు సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండి పోతున్నాయి. రోజురోజుకూ ముదురుతున్న ఎండలకు బావులు, బోర్లలో నీటి ఊట తగ్గి రైతులు వేసిన వరి పొలాలు ఎండి పోతున్నాయి. బిక్కేరు వాగులలో ఇసుకను యథేచ్ఛగా తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి నీ
WNP: రేవల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కొన్ని కిటికీ అద్దాలు పగిలిపోయిన విషయాన్ని స్థానికులు ప్రస్తావించగా, ఎంపీడీఓ వివరణ ఇచ్చారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి కార్యాలయ నిర్వహణకు లేదా సిబ్బంది పనికి ఎలాంటి ఆటంకం లేద
HYD: చెరువుల్లో గుర్రపుడెక్కను తుదముట్టించేందుకు సైబరాబాద్ మున్సిపల్ అధికారులు చేపట్టిన డ్రోన్ ప్రయోగం కామునిచెరువు వద్ద ఘోరంగా విఫలమైంది. అధునాతన సాంకేతికతతో గుర్రపుడెక్కను అంతం చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్
KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రేషన్ డీలర్లు రేషన్ పంపిణీ సక్రమంగా జరగడంలేదన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. రేషన్ షాపుల్లో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఒకటి, రెండు రోజులు పంపిణీ చేస్తూ చేతులు దులుపు
AP: బాణసంచా అక్రమ నిల్వలు, నివారణ చర్యలపై హోంమంత్రి అనిత అసెంబ్లీలో మాట్లాడారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసేవారిపై 3,200 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా రూ.26.55 కోట్ల విలువైన బాణసంచా స్వాధీనం చేసుకున్నాం. కోర్టులో పెండింగ్
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో వివిధ రాజకీయ పార్టీల నుంచి బీసీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలిచారని బీసీ మేధావుల సంఘం తెలిపింది. కార్పొరేషన్లో ఆయా రాజకీయ పార్టీలు తమ పార్టీలోని బీసీ కార్పొరేటర్లకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం ఇవ్వాల
ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండుగూడ గ్రామస్థులు గురువారం పెళ్లికట్నం నిషేధిస్తూ తీర్మానించారు. ఈ సందర్బంగా పెందోర్ హీరాబాయి గణపత్ రావు కుమార్తె వివాహానికి గ్రామస్థులు చందా జమ చేసి రూ.14,000 ఆర్థిక సహాయం చేశారు. ఇక నుంచి గ్రామంలో పెళ్లి ఉంటే
NLG: నార్కెట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి సుభాష్ రెడ్డి, చిన్నతుమలగూడెంకు చెందిన పులిపలుపుల నిర్మల మృతి చెందగా… వారికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించ
TPT: పాకాల మండలం ముద్దలపల్లి పొలాల్లో తలారిపల్లెకు చెందిన ముత్తిరేవుల సుబ్రహ్మణ్యం (45) మృతదేహం లభ్యమైంది. తలపై బలమైన గాయం ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఫోన్ను స్వాధీనం
NLR: ఆరోగ్య శాఖలో NHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని DMHO సుజాత గురువారం తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట