NLG: నార్కెట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి సుభాష్ రెడ్డి, చిన్నతుమలగూడెంకు చెందిన పులిపలుపుల నిర్మల మృతి చెందగా… వారికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయనతో ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.