SRPT: సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం వద్ద గల రామన్న ధాబాలో అర్ధరాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి సువ్వతో కౌంటర్ తెరిచి చోరీకి యత్నించాడు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా యజమాని పోలీసుల
BHNG: భువనగిరి బార్ అసోసియేషన్ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన శుభా సందర్బంగా అధ్యక్షులు నిసంగి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి మెడబోయిన యాదగిరికి, శాలువా కప్పి తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్ష
NLG: శాలిగౌరారం మండలం, అడ్లూరు, వల్లాల గ్రామాల్లో కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బుధవారం పర్యటించారు. ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు చేశారు. ఉపాధి హామీ కూలీలకు నీడతో పాటు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వన
MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో బుధవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగాయి. పురోహితుడు రాము శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ మాలాధారణ స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కా
NGKL: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జినుకుంటలో పర్యటించారు. సర్పంచ్ పుష్పలత ప్రేమ్ కుమార్‌పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ, ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధికార బలంతో కాంగ
NZB: ఇందల్వాయి తహసీల్దార్ బుధవారం జీపీవోలతో సమావేశం నిర్వహించారు. రేపు జరగబోయే గ్రామ సభల గురించి, ప్రభుత్వ పథకాలు (కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల, పెన్షన్లు, గ్యాస్ సిలిండర్) ప్రజలకు వివరించవలసిన వి
ప్రకాశం: పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెం ఎంపీ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడుపై వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉప విద్యాశాఖ అధికారి విచారణ చేశారు. నివేదిక మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పె
కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ నేడు పదవీ బాధ్యతలను చేపట్టారు. కామారెడ్డి రూరల్ సీఐగా ఉన్న రామన్ హైదరాబాద్‌లోని ఐజీ ఆఫీస్‌కి అటాచ్గా బదిలీపై వెళ్లగా సిద్దిపేట జిల్లాలో ఎస్బీ సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూ
GDWL: గద్వాల కోర్టు 2018 నాటి రోడ్డు ప్రమాదం కేసులో కీలక తీర్పు వెలువరించింది. గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి వద్ద అతివేగంతో వాహనం నడిపగా, అది బోల్తా పడి పెద్ద బుచ్చన్న అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి కారణమైన నిందితుడు సాయికుమార్‌కు రెండే
MBNR: జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 30 సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ జానకి తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి