BHNG: భువనగిరి బార్ అసోసియేషన్ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన శుభా సందర్బంగా అధ్యక్షులు నిసంగి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి మెడబోయిన యాదగిరికి, శాలువా కప్పి తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబాతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.