నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్‌తో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అగ్రెసివ్ ప్రమోషన్స్, వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీలే ఈ భారీ ఓపెనింగ్స్‌కు కారణమట. ప్రస్తుతం బుక్‌మైషోలో ఈ చిత్రం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.