MLG: తాడ్వాయి మండలం నర్సింగాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ లలిత స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.