HYD వేదికగా రేపు మధ్యాహం 3:30 గంటలకు SRH VS LSG మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఉదయం నుంచి ఐపీఎల్ అభిమానుల కోలహలం ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియం వద్ద అవుట్ సైడ్ వ్యూ, అక్కడ ఉన్న పరిస్థితి, క్రీడాకారుల లైవ్ ఎంట్రీ, ఐపీఎల్ మ్యాచ్ జోష్, గ్రౌండ్ బయట మాట ముచ్చట అప్డేట్స్ అందించడానికి HIT TV సిద్ధమైంది. ఎప్పటికప్పుడు అవుట్ సైడ్ వ్యూ అప్డేట్స్ తెలుసుకోండి. SHARE IT.