TG: ఖానాపూర్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా BRS నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఆదిలాబాద్లో జోగు రామన్న, MLA కోవ లక్ష్మి, నేరడిగొండలో MLA అనిల్ జాదవ్, క్యాతనపల్లిలో బాల్క సుమన్లను పోలీసులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు. అంతేకాకుండా ఖానాపూర్కు స్థానికేతరులకు అనుమతిని నిరాకరించారు.