BDK: గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఐటీడీఎ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.