సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ తర్వాత దానికి తగ్గ రేంజ్ కాంబోను సెట్ చేయడం పెద్ద సవాలే. అయితే దీనికి సమాధానంగా మహేష్ ఊహించని ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడట. ‘వారణాసి’ లాంటి భారీ చిత్రం తర్వాత ఆ వెయిట్‌ను క్యారీ చేయాలంటే ఈ క్రేజీ కాంబోనే కరెక్ట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.