HNK: మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు శుక్రవారం ఎంపీ డా. కడియం కావ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, పూలబోకేను అందచేసి, శుభాకాంక్షలు తెలిపారు. కావ్య నిండు నూరేళ్లు ఆయూరారోగ్యాలతో ఉంటూ పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడాలని వారు ఆకాంక్షించారు.